ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ – నల్లగొండలో భారీ జనసమూహం
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం నల్లగొండలో ప్రజలతో సంభాషించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
నల్లగొండ బహిరంగ సభలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై ప్రత్యేక హెల్ప్‌లైన్ మరియు ప్రజా దర్బార్ నిర్వహణను పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు.