సమగ్ర అభివృద్ధితో సమృద్ధి తెలంగాణ
ప్రతి పౌరుడికి గౌరవంతో, అవకాశాలతో, సమానత్వంతో జీవించే సమృద్ధి, సురక్షిత, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించడం మా దృష్టి.
ప్రజల కలలతో ముందుకు సాగి అభివృద్ధి తెలంగాణ మా దృష్టి.
ప్రజల కోసం ... ప్రజలతో కలిసి ... ప్రజల మధ్య ... ప్రజా సమస్యలపై ... ప్రజలే ముందుండే ప్రజా సేవా పార్టీ
ప్రజా సేవా పార్టీ ప్రజలతో, ప్రజల మధ్య, ప్రజల కోసమే, ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ, ప్రజల కష్టాలు, అవసరాలు, అభివృద్ధి తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించడమే మా లక్ష్యం.
మా ప్రాథమిక విలువలు
మా ప్రాథమిక విలువలుప్రజా సేవ Public Service
ప్రజలే మా ప్రాధాన్యం
నిజాయితీ Integrity
సత్యం, పారదర్శకత మా బలం
సమానత్వం Equality
అందరికీ సమాన అవకాశాలు
పారదర్శకత Transparency
ప్రజలకు జవాబుదారీ పాలన
బాధ్యత Responsibility
మాటకు కట్టుబడే నిబద్ధత
అభివృద్ధి Development
స్థిరమైన ప్రగతి మా లక్ష్యం
మా దృష్టి సాధన మార్గాలు
Our Approach
మనుషుల్లో పెట్టుబడి Investing in People
- నాణ్యమైన విద్య
- యువత సాధికారత
- నైపుణ్యాభివృద్ధి...
సమగ్ర అభివృద్ధి Comprehensive Development
- మెరుగైన మౌలిక సదుపాయాలు
- సమతుల్య రీజనల్ అభివృద్ధి
- పర్యావరణ పరిరక్షణ
ప్రతి కుటుంబానికి సంక్షేమం Welfare for Every Family
- రైతుల అభివృద్ధి
- సామాజిక భద్రత
- నాణ్యమైన ఆరోగ్య సేవలు
మా దృష్టి – ఆచరణలో
Our Vision in Actionప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి కుటుంబం... సమృద్ధి, సురక్షితమైన, సుస్థిర తెలంగాణ కోసం నిరంతరం కృషి.
ఫోటోలు గ్యాలరీ