వార్తలు

మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం

మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు పథకాలపై స్వయం సహాయక సంఘాలతో విశేష చర్చ జరిగింది.
కరీంనగర్‌లో మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల నాయకులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.