మహిళా సాధికారతకు నూతన పథకాలు
మహిళల ఉపాధి, ఆర్థిక సహాయ పథకాలపై ఆదిలాబాద్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో మహిళలకు మాతా-శిశు సంరక్షణ, చిన్న తరహా కుటీర పరిశ్రమల స్థాపనకు రుణ సౌకర్యాలపై సమాచారం అందించారు.