రైతుల సమస్యలపై ప్రజా సేవ పార్టీ ప్రతినిధుల భేటీ
రైతుల సంక్షేమానికి రాష్ట్ర స్థాయి చర్చలపై నిజామాబాద్లో కీలక సమావేశం జరిగింది.
పసుపు, వరి మరియు చెరకు రైతులకు గిట్టుబాటు మద్దతు ధరల కల్పనపై నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట వినతిపత్రం అందజేశారు.